హర హర తీర్థం వద్ద వెలసియున్న అన్నపూర్ణ సమేత శ్రీ హరహరేశ్వర స్వామి కుంబాభిషేకం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధo గిరి ప్రదక్షణ మార్గంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ హరహరేశ్వర స్వామి వారి ఆలయమహా కుంభాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు....ఇందు లో భాగంగా ఈరోజు ఉదయం కలశ పూజ,పూర్ణాహుతి, స్వామి అమ్మవార్ల ఆలయ కలిసాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ ఉప ప్రధాన అర్చకులు దక్షిణామూర్తి ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment