కంచు గడప వద్ద ఉన్న అధికార నంది కుంభాభిషేకం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రధాన ద్వారం కంచుగడప ఎదురుగా ఉన్న ఉన్న అధికారానందికి కుంబాభిషేకంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు ఉదయం కలశపూజ పూర్ణాహుతి నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకరన్ గురుకుల్ ఆధ్వర్యంలో గురుకుల్ సురేష్ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానంకార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి,డిప్యూటీవో ఎన్.ఆర్ కృష్ణారెడ్డి, సూపర్డెంట్ అండ్ సి.ఎస్.ఓ నాగభూషణం యాదవ్,టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ముఖ్య అర్చక ఎస్.ఎం.కె శ్రీనివాస్ గురుకుల్, పౌరోహితుడు అర్థగిరి, ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment