రంజాన్ శుభాకాంక్షలు : బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,రేణిగుంట:
రంజాన్ శుభాకాంక్షలు శ్రీకాళహస్తి నియోజవర్గ ప్రజలకు ముస్లింసోదరులకు రంజాన్ శుభాకాంక్షలు అని శ్రీ కాళహస్తి తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు రేణిగుంట ఈద్గా వద్ద పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ముస్లింలకి మజ్జిగ లడ్డూలు ఆయన చేతులు మీదుగా పంపిణీ చేయించారు అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క ముస్లిం జీవితంలో ఈ పండుగ సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు నింపాలని అందరూ బాగుండాలని తను అల్లాన్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముని చంద్రారెడ్డి పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా టిడిపి సీనియర్ నాయకులు పుష్ప నాదం ఈ మురళి నాగేశ్వరరావు రవి కన్నా బాబు కిరణ్ మనీ దినేష్ శివయ్య ధనంజయ నవాబ్ అప్రోచ్ సంపత్ గౌసి సంపత్ భాస్కర్ యాదవ్ నాదముని భాస్కర్ రెడ్డి మునికృష్ణ తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు
No comments:
Post a Comment