బియ్యపు ఆకర్ష రెడ్డి ద్వార దహన క్రియలు నిమిత్తం ₹10,000 ఆర్థిక సహాయం అందజేశారు.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి టౌన్, కుందేటివారి వీధిలో నివాసముంటున్న శ్రీనివాసులు అనారోగ్యంతో మృతి చెందారు. వాలంటీర్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి వచ్చి అన్న మా వార్డ్ లో నిరుపేద అయన శ్రీనివాసులు క్యాన్సర తో మరణించారు అని విషయం తెలియచేయగ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి స్పందించి తన కుమారుడు బియ్యపు ఆకర్ష రెడ్డి ద్వార దహన క్రియలు నిమిత్తం ₹10,000 ఆర్థిక సహాయం అందజేశారు.
No comments:
Post a Comment