అన్ని దానాలలోకూడా అన్నదానం చాలా గొప్పది : చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు. - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, June 1, 2022

అన్ని దానాలలోకూడా అన్నదానం చాలా గొప్పది : చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు.

 అన్ని దానాలలోకూడా  అన్నదానం చాలా గొప్పది ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు.


స్వర్ణముఖిన్యూస్  ,శ్రీకాళహస్తి  :

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కు హైదరాబాదు   వాస్తవ్యులు  K సాయి రమణామూర్తి గారు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారి సమక్షంలో 51000 అన్నదనముకు విరాళం ఇవ్వడం జరిగింది.అనంతరం ఆలయ అధికారులు దాతలకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad