ముక్కంటిని దర్శించుకున్న హైకోర్టు జస్టిస్ గారైన శ్రీమతి విజయలక్ష్మి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
హైకోర్టు జస్టిస్ గారైన శ్రీమతి విజయలక్ష్మి శ్రీకాళహస్తి దర్శనానికి రావడం జరిగింది ఆమెను మర్యాద పూర్వకంగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె నరేందర్ రెడ్డి గారు, శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన ఎం ప్రసాద్ మరియు సభ్యులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అప్పుడు జడ్జిగారు అడిషనల్ డిస్టిక్ జడ్జి కోర్టు పనులు ఎలా జరుగుతున్నాయని అడగడం జరిగింది త్వరలోనే కోర్టు ప్రారంభోత్సవానికి తేది కూడా ప్రకటిస్తామని జస్టిస్ గారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్స్ నరేందర్ రెడ్డి గారు శ్రీకాళహస్తి బార్ ఆసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం ప్రసాద్ గారు ప్రభాకర్ రెడ్డి, ముని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment