మొహరం పండుగ సందర్భంగా శ్రీకాళహస్తి దర్గా వీధిలో సాంప్రదాయంగా జరిగిన రొట్టెల పండుగ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
చిత్తూర్ జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ లో వెలసిన హాజరత్ జంలేష ఫిర్ దర్గ లో రొట్టెల పండుగ జరిగింది. ఉదయం నుంచి పూజలు నిర్వహించినాము అందులో భాగంగా ఈరోజు సాయంత్రము మొహరం పదవరోజు (ష హ దత్) ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రపంచానికి పీడిస్తున్న కరుణ వైరస్ వెళ్లిపోవాలని ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని లోకకళ్యాణం కోసం హజరత్ ఇమామ్ ఖాసీం పీర్లు దగ్గర ఫాతిహా కార్యక్రమం నిర్వహించి అల్లా యొక్క కృపా కటాక్షములు ప్రతి ఒక్కరికి కలగాలని దువా చేసినాము.
రొట్టెల పండుగ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి జహంగీర్ భాష దర్గాసయ్యద్ బాబా ఫరీద్, దర్గా కమిటీ సభ్యులు అయినా గుమ్మల్ల రాజేశ్వరరావు. రమేష్ బాబు ,హాఫేజ్ సయ్యద్ యూసుఫ్. మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment