జాతీయ లోక్ అదాలత్ మరియు దేశభక్తి పై అవగాహన కల్పించిన సీనియర్ సివిల్ జడ్జ్ వై శ్రీనివాసరావు - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Friday, August 12, 2022

demo-image

జాతీయ లోక్ అదాలత్ మరియు దేశభక్తి పై అవగాహన కల్పించిన సీనియర్ సివిల్ జడ్జ్ వై శ్రీనివాసరావు

poornam%20copy

 జాతీయ లోక్ అదాలత్ మరియు దేశభక్తి పై అవగాహన కల్పించిన సీనియర్ సివిల్ జడ్జ్ వై శ్రీనివాసరావు

WhatsApp%20Image%202022-08-12%20at%206.47.22%20PM

స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని సీనియర్ సివిల్ కోర్ట్ ఆవరణలో నందు  ఆజాద్ అమృత్  మహోత్సవంలో హర్ ఘర్ తిరంగ్ మహోత్సవం భాగంగా ఎన్ జి ఓ లు మరియు పార లీగల్  వాలంటరీ లకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాబోయే 75వ స్వాతంత్ర దినోత్సవ ఆజాద్ అమృత్  మహోత్సవంలో హర్ ఘర్ తిరంగ్ మహోత్సవం గురించి వివరించారు. మరియు రేపు జరుగు జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాసరావు, యువతరం సేవా సమితి సభ్యులు , కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటరీలు పాల్గొన్నారు.

ప్రతి ఒక ఇంట్లో జాతీయ జండాలు నాటి వాటి విశిష్టత ను వివరించారు

న్యాయమూర్తి మాట్లాడుతూ.... ఆజాద్ అమృత్  మహోత్సవంలో హర్ ఘర్ తిరంగ్ మహోత్సవం ప్రజలకు వివరించారు . అనంతరం ఎన్ జి ఓ చట్టాలపై అవగాహన కల్పించారు. అలాగే 

రాబోయే 75 స్వాతంత్ర దినోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్క పౌరుడు ఆగస్ట్ 15 వ తేదీన వారి ఇంటి పైన రెపరెపలాడే జెండా ఎగరవేసి మన దేశభక్తిని చాటాలని తెలిపారు.అలాగే చిన్నపిల్లలకు, మహిళలకు ఉచిత న్యాయం అందిస్తారని అన్నారు. మీకు ఏ సమస్య ఉన్న 1 5 1 0 0 నెంబర్ కు కాల్ చేసి సలహాలు సూచనలు తెలుసుకోవాలని తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages