వాయులింగేశ్వరుని సన్నిదానం లోని శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వరాలయమైన తల్లి జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని సన్నిదానం లోని శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో బిక్షాల గాలిగోపురం వద్ద ఉన్న సప్త గోకులం వద్ద నిర్వహించిన జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి . మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు అనంతరం గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.గోమాతలకు హారతులు సమర్పించి గోమాతల చుట్టూ ప్రదక్షణలు చేసి ఆశీర్వచనాలు పొందారు. తదనంతరం గోమాతలకు, దూడలకు ఆహారాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం బోర్డు సభ్యులు సాధనం మున్న రాయల్, జయశ్యామ్ ప్రత్యేక ఆహ్వానితులు సభ్యులు చింతామణి పండు , జూలకంటి సుబ్బారావు, పవన్ మరియు ఆలయ అధికారులు ఏసి మల్లికార్జున్, గోశాల ఇంచార్జ్ రాజశేఖర్ ఆలయ అర్చకులు మరియు బాల గౌడ్, ధన, కళ్యాణ్, తేజు,ప్రసాద్, తేజ పాల్గొన్నారు.
No comments:
Post a Comment