ప్రతి ఒక్కరూ కచ్చితంగా వాళ్ళ వాళ్ళ ఇంటిపైన జాతీయ పథకం ఎగరవేయాలని
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 6th వార్డ్ హర్గర్ తిరంగా ప్రోగ్రాం సందర్భంగా సిక్స్త్ వార్డ్ సచివాలయం సిబ్బంది ర్యాలీ నిర్వహించడం జరిగినది జాతీయ జెండా ఎగరవేయాలని 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కచ్చితంగా వాళ్ళ వాళ్ళ ఇంటిపైన జాతీయ పథకం కచ్చితంగా ఎగరవేయాలని ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో సిక్స్త్ వార్డ్ అడ్మిన్ స్వాతి బిందు గారు సెక్రెటరీ సెక్రెటరీ వేణుగోపాల్ సార్ గారు వాలంటరీ షేక్ అజారుద్దీన్ కాజా నయుం యశోద ఆర్పి సభ్యులుచెంచు తదితరులు పాల్గొనడం జరిగినది
No comments:
Post a Comment