మేమంతా ఒక్కటే మేమందరం భారతీయులం : భాష్యం స్కూల్ శ్రీకాళహస్తి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఆజాదీక అమృత్ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో ని భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో వందేమాతరం నినాదాలతో, జాతీయ నాయకుల చిత్రపటాలతో భారీ ర్యాలీ మేమంతా ఒక్కటే మేమంతా భారతీయు లం అనే నినాదాలతో, విద్యార్థులు నాయకుల వేషధారణతో, పురం వీధులలో వందేమాతరం నినాదాలతో ర్యాలీ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్, అర్బన్ సీఐ అంజు యాదవ్, స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
No comments:
Post a Comment