శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల సన్మాన కార్యక్రమం ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని లోభావి వద్ద ఉన్న గంగాసధనలో ఘనంగా నిర్వహించారు.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ MLA శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి దేవస్థాన పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా జూలుగంటి సుబ్బారావు(శ్రీకాళహస్తి, వైశ్య) ,చింతామణి పాండు(శ్రీకాళహస్తి,బలిజ),పి.మదన్మోహన్ రెడ్డి-TMV కండ్రిగ(వన్నెరెడ్డి),కె.శోభ (W/O గోపి గౌడ్,నారాయణపురం,గౌడ), పి.నీల(W/O పాలమంగళం రవి,గాండ్ల),MP.శ్రీదేవి-W/O MPVసుబ్బరాయుడు(శ్రీకాళహస్తి,పద్మశాలి),కె.మీనాక్షి-W/Oవెంకీ, తొట్టంబేడు(SC-మాదిగ),బి.పవన్ కుమార్-S/O చెంచుముని (శ్రీకాళహస్తి,బలిజ) నియమించబడ్డారు.
ఈ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానితులు మాట్లాడుతూ మమ్మల్ని దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై. యస్.జగన్మోహన్ రెడ్డి గారికి మరియు గౌరవ శాసనసభ్యులు శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు బోర్డు సభ్యులు,SCV దిలీప్,గుమ్మడి బాలకృష్ణయ్య,లోకేష్ యాదవ్, గురు దశరథన్,వాసు నాయుడు, ప్రభాకర్ రెడ్డి,ఈశ్వర్ రెడ్డి,పి.జి.చంద్రయ్య శెట్టి,రాము గుప్త,నందా,శ్రీవారి సురేష్,కంచి గురవయ్య,ముని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment