శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం .
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ముందుగా వారికి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి ఆశీర్వచనం,తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలాగే శ్రీకాళహస్తి కే ప్రఖ్యాతిగాంచిన కలంకారీ కండువ కప్పి స్వామివారి
చిత్రపటాన్ని మరియు ప్రతిమను అందజేశారు ఎమ్మెల్యే .
ఈ కార్యక్రమంలో బియ్యపు శ్రీపవిత్ర రెడ్డి అలాగే దేవస్థానం బోర్డ్ సభ్యులు మరియు పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment