శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి అమ్మవారి వ్రతం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన సామూహిక వరలక్ష్మి అమ్మవారి వ్రతంలో పాల్గొన్న MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సతీమణి శ్రీవాణి రెడ్డి బియ్యపు .
ముందుగా శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరుతారక శ్రీనివాసులు మరియు బోర్డు సభ్యులు ఎమ్మెల్యే గారి సతీమణికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే గారి కుటుంబం తరపున వారి సతీమణి శ్రీవాణి రెడ్డి వరలక్ష్మి వ్రతం చేసిన మహిళలందరికీ వాయనం అందజేశారు.
No comments:
Post a Comment