శ్రీకాళహస్తీశ్వరస్వామిదేవస్థానం నిత్యాన్నదానము రూ.51,000/- విరాళంగా - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, August 26, 2022

శ్రీకాళహస్తీశ్వరస్వామిదేవస్థానం నిత్యాన్నదానము రూ.51,000/- విరాళంగా

 శ్రీకాళహస్తీశ్వరస్వామిదేవస్థానం నిత్యాన్నదానము రూ.51,000/- విరాళంగా 

 

స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం నిత్యాన్నదానము పథకమునకు విరాళంగా బెంగుళూరు కి చెందిన శ్రీ రుక్మిణి దేవి మరియు రామ్ దేవ్ దంపతులు దేవస్థానం ఉద్యోగి మోహన్ ద్వారా రూ.51,000/- ( యాభై వేల ఒక వెయ్యి రూపాయలు) శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు  ఆధ్వర్యంలో దేవస్థానమునకు వితరణగా అందజేశారు. వారికి ఆలయ ఛైర్మన్ గారు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి-అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad