₹20,000 వేలు దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం :ఆకర్ష రెడ్డి బియ్యపు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, August 4, 2022

₹20,000 వేలు దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం :ఆకర్ష రెడ్డి బియ్యపు

 ₹20,000 వేలు దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం :ఆకర్ష రెడ్డి బియ్యపు 

 



స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేదవారు ఎవరైనా చనిపోతే వారి కష్టాన్ని మా కష్టంగా భావించి వారి బాధల్లో పాలు పంచుకొని సహాయంగా ₹10,000/- వారి కుటుంబానికి అందజేయవలసిందిగా నాన్న MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి   తెలియజేశారు.

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారి కుమారుడు బియ్యపు ఆకర్ష రెడ్డి .

ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఎం.ఎం వాడ, రాజీవ్ నగర్ నందు చనిపోయిన పేదవారి కుటుంబాలకు ₹10,000 చొప్పున ₹20,000 వేలు దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందజేసి అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి తనయుడు ఆకర్ష రెడ్డి బియ్యపు .

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad