ముక్కంటిని దర్శించుకున్న బీహార్ హ్యూమన్ రైట్ కమిషన్ చైర్మన్ జస్టిస్ వినోద్ కుమార్ సీన్హ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, August 10, 2022

ముక్కంటిని దర్శించుకున్న బీహార్ హ్యూమన్ రైట్ కమిషన్ చైర్మన్ జస్టిస్ వినోద్ కుమార్ సీన్హ

 ముక్కంటిని దర్శించుకున్న బీహార్ హ్యూమన్ రైట్ కమిషన్ చైర్మన్ జస్టిస్ వినోద్ కుమార్ సీన్హ 


స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న బీహార్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వినోద్ కుమార్ సీన్హ వీరికి ఆలయ కార్యనిర్వాహణాధికారి సాగర్ బాబు ఆదేశాల మేరకు ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల గద్వాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధివద్ద ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యవాహణాధికారి సాగర్ బాబు ఆలయ పిఆర్ఓ కిషోర్ రెడ్డి ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad