ముక్కంటి దర్శించుకున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, August 6, 2022

ముక్కంటి దర్శించుకున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్

 ముక్కంటి దర్శించుకున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్


స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన శ్రీహరికోట ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ వీరికి ఆలయ కార్యక నిర్వాహణాధికారి సాగర్ బాబు దక్షిగోపురం వద్ద స్వాగతం పలికి అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్య సాగర్ బాబు ఆలయ డిప్యూటీవో కృష్ణారెడ్డి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్ ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad