శ్రీకాళహస్తిలో IFTU అనుబంధం ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకుడు మృతి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో IFTU అనుబంధం ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకుడు మృతి చెందడంతో
IFTU మరియు ప్రగతి శిలా ఆటో కార్మిక సంఘం నాయకులు కలిసి మృతి చెందినటువంటి ఆటో కార్మిని పేదరికం చూసి ఆటో కార్మికులు అందరూ కలిసి తన కుటుంబానికి పదివేల రూపాయలు నగదును ఇవ్వడం జరిగింది ఇలాగే ప్రతి ఒక్క ఆటో కార్మికునికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఐ ఎఫ్ టి యు డివిజన్ కార్యదర్శి కే సురేష్ డివిజన్ నాయకులు మీర్జావలి. మురళి. తదితరులు పాల్గొనడం జరిగింది
No comments:
Post a Comment