శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
శ్రీవారి పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రక్తంగా అంకురార్పణం నిర్వహించారు. ముందుగా సాయంత్రం సేనాధిపతివారిని వసంతమండపానికి వేంచేపు చేసి మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత సంపంగి ప్రకారంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment