శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మూడవ విడత జగనన్న తోడు పథకం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం గౌరవ mla సూచనలు ప్రకారం శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మూడవ విడత జగనన్న తోడు పథకం గౌరవ ముఖ్య మంత్రి గుంటూరు నుండి ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా శ్రీకాళహస్తి మునిసిపల్ ఇంచార్జి వెంకటరమణ డి. ఇ ఇంచార్జి కమీషనర్ ఆధ్వర్యంలో తోడు లబ్ధిదారులతో కలిసి cm గారి తోడు లైవ్ ప్రోగ్రాం vurtuval కాన్ఫరెన్స్ ద్వారా తిలకిచడం జరిగింది శ్రీకాళహస్తి పట్టణం సంబంధించి 1915 మంది తోడు లబ్ధిదారులకు లోన్ రూపంలో లబ్ది పొందినారు. రు ఒకొక్కరికి 10000 చొప్పున బ్యాంకుల యందు లోన్ రూపంలో మంజూరు చేయబడుతున్నది శ్రీకాళహస్తి పట్టణం సంబంధించి లబ్ధిదారులు నేడు అందింస్తున్న ఆర్థిక సహాయం మొత్తము రూపాయలు 1915 మంది తోడు లబ్ధిదారులకు 1,91,50,000 (ఒక కోటి తోoబై ఒక లక్ష రూపాయలు ఏభై వేల రూపాయలు ) లోన్ ద్వారా లబ్దిపొందు తున్నారు
సక్రమంగా తోడు లబ్ధిదారులు కంతులు వారీగా బ్యాంకు వాయిదాలు చెల్లించిన వారికీ వడ్డీలు వారి ఖాతాలకు జమకావడం జరుగుతుంది మరియు సక్రమంగా వాయిదాలు సక్రమంగా కడుతున్న తోడు లబ్ధిదారులకు 10000 రూపాయలు నుండి 20000 రూపాయలు లోన్ మంజూరు చేస్తారు తోడు లబ్ధిదారులు ఉపయోగించుకుని ఆర్ధికo గా సామజికoగా, ఎదగాలని గౌరవ ముఖ్య మంత్రి తెలియ చేసినారు. ఇంకా తోడు అర్హత ఉన్న వారు ఉండి ఆన్లైన్ చేయలేక పోయినను ఎవరు బాధపడవద్దు సంబంధిత వాలంటీర్స్ మరియు సచివాలయం కు వెళ్లి తోడు లబ్ధిదారులు ఆన్లైన్ చేసుకోగలరని ముఖ్య మంత్రి తెలియచేసారు గౌరవ బియ్యపు మధుసూదనరెడ్డి mla అందించిన తోపుడు బండ్లు పంపిణి ద్వారా తోడు లబ్దిదారులు చాలా లబ్ధి పొందు తున్నాము మరియు తోడు లోన్ ద్వారా mla గారికి కృతజ్ఞతలతో ధన్యవాదములు తెలిపినారు ముఖ్య మంత్రి గారికి తోడులబ్ధిదారులు అందరు ధన్యవాదములు తెలియచేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో జగనన్న తోడు లబ్ధిదారులు పాల్గొన్నారు మరియు మునిసిపల్ కమీషనర్ , ఎన్. ప్రసాద్ సిటీ మిషన్ మేనేజర్ మెప్మా సిబ్బంది, కావమ్మ, అమ్మాజీ, అజిజ్ మరియు సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీలు, వాలంటీర్స్ పాల్గొన్నారు
No comments:
Post a Comment