ముక్కంటిని దర్శించుకున్న సుప్రీం కోర్ట్ మాజీన్యాయమూర్తి సుభాష్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుభాష్ రెడ్డి వీరికి ఆలయ కార్యవాహణాధికారి సాగర్ బాబు ఆదేశాల మేరకు ఆలయ పిఆర్ఓ కిషోర్ రెడ్డి దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యవాహణాధికారి సాగర్ బాబు ఆలయ పిఆర్ఓ కిషోర్ రెడ్డి ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment