శ్రీవారి ఆలయ భూమి పూజకు రండి :ఈవో ఆహ్వానం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, August 6, 2022

శ్రీవారి ఆలయ భూమి పూజకు రండి :ఈవో ఆహ్వానం

 శ్రీవారి ఆలయ భూమి పూజకు రండి

– మహారాష్ట్ర సి ఎం , డిప్యూటీ సి ఎం కు టీటీడీ చైర్మన్ ,ఈవో ఆహ్వానం
తిరుమల 6 ఆగస్టు 2022: ముంబై లో టీటీడీ నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే , ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ లను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి , ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి ఆహ్వానించారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad