శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న MLC లేళ్ళ అప్పిరెడ్డి గారు.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి
ముందుగా వారికి దక్షిణ గోపురం వద్ద MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు ఆకర్ష రెడ్డి బియ్యపు స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజానంతరం దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అలాగే శ్రీకాళహస్తి కే ప్రఖ్యాతి గాంచిన కలంకారి కండువా కప్పి చిత్రపటాన్ని మరియు స్వామివారి ప్రతిమను అందజేశారు.
No comments:
Post a Comment