నూతన షాది మహల్ నిర్మాణానికి భూమి పూజ :బియ్యపు మధుసూదన్ రెడ్డి - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Tuesday, May 3, 2022

demo-image

నూతన షాది మహల్ నిర్మాణానికి భూమి పూజ :బియ్యపు మధుసూదన్ రెడ్డి

poornam%20copy

 రంజాన్ పండుగ శుభసందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో చిన్న మసీదు మరియు బస్టాండ్ వద్ద ఉన్న ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి .

WhatsApp%20Image%202022-05-03%20at%2012.00.38%20PM

WhatsApp%20Image%202022-05-03%20at%202.33.43%20PM

WhatsApp%20Image%202022-05-03%20at%202.47.01%20PM

WhatsApp%20Image%202022-05-03%20at%202.47.06%20PM

WhatsApp%20Image%202022-05-03%20at%2012.00.33%20PM%20(1)

WhatsApp%20Image%202022-05-03%20at%2012.00.34%20PM

WhatsApp%20Image%202022-05-03%20at%2012.00.35%20PM%20(1)

WhatsApp%20Image%202022-05-03%20at%2012.00.35%20PM

WhatsApp%20Image%202022-05-03%20at%2012.00.36%20PM

WhatsApp%20Image%202022-05-03%20at%2012.00.37%20PM

స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి

అలాగే బస్టాండ్ వద్ద ఉన్న ఈద్గా దగ్గర నూతన షాది మహల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.


అనంతరం ముస్లిం మత పెద్దలు వద్ద ఆశీర్వచనం తీసుకొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు మైనార్టీ నాయకులు సిరజ్ బాషా,గోరా,అన్వర్,ఫజల్,గయాజ్, పఠాన్ ఫరీద్,గఫూర్,బాబు, భావాజీ,జిలానీ,షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages