గో రక్షిత రక్షితః
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :
ఏర్పడు మండలం,గుడిమల్లం దగ్గర బి.వి. నారాయణగోస్వామి చారిటబుల్ ట్రస్టు వారు ఏర్పాటు చేసిన గోశాలను ప్రారంభించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి కుమార్తె శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు .
అనంతరం గోపూజ లో పాల్గొని గోవును పూజించి దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తిరుమలేశు, వైస్ ఎంపీపీ శ్రీనివాసులు, ఆలయ ఛైర్మన్ నరసింహయాదవ్,సర్పంచ్లు సుబ్రమణ్యం యాదవ్,రాధాకృష్ణ, రాజశేఖర్,మహేష్, రాజశేఖర్ నాయుడు, నాగరాజు,రాజశేఖర్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment