బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కి భారీ స్వాగతం :కోలా ఆనందకుమార - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, May 5, 2022

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కి భారీ స్వాగతం :కోలా ఆనందకుమార

  బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి   కోలా ఆనందకుమార    ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి  సత్యకుమార్  కి  భారీ స్వాగతం తెలియజేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ శ్రేణులు 








స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

 ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా నేడు శ్రీకాళహస్తి మీదుగా నెల్లూరు వెళ్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి  వై. సత్యకుమార్  కి , పట్టణంలోని AP SEEDS  కూడలి వద్ద బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి,

  కోలా ఆనందకుమార  ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ స్వాగతం తెలియజేసి శ్రీకాళహస్తీశ్వర స్వామి - అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు..


    ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చాల సభ్యులు యువమోర్చ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad