శ్రీకాళహస్తీశ్వర దేవస్థానమునకు అనుబంధ దేవాలయము ఊరందూరు గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి వారి దేవస్థానము
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
ఈనెల 11.05.2022 నుండి 21.05.2022 వరకు వార్షిక బ్రహ్మోత్సవం పనులను శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారు పర్యవేక్షించారు గత 3 సంవత్సరాలుగా కరోనా కారణంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరగలేదు. ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరగాలని. తెలిపారు. చైర్మన్ గారు ఆలయానికి పరిశీలించి తలుపులు విద్యుత్ దీపాలు శానిటేషన్ పనులను ఆలయ సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు AC మల్లికార్జున్, సబ్ టెంపుల్స్ ఇన్ ఛార్జ్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మరియు గ్రామపెద్దలు హరినాథ్ రెడ్డి, నీలకంఠ రెడ్డి, రామిరెడ్డి, శ్రీనివాస రెడ్డి,రంగయ్య సంజీవయ్య మురుగ, రమణ, మనోజ్.
No comments:
Post a Comment