కార్మికులందరూ ఎల్లప్పుడు ఐక్యమత్యంగా ఉండాలని : పవిత్ర రెడ్డి బియ్యపు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి
మేడే సందర్భంగా హిందుస్థాన్ కోకో- కోల బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నందు జెండాను ఆవిష్కరించిన వై.ఎస్.ఆర్.టి.యు సి గౌరవ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి బియ్యపు .
ఈ సందర్భంగా శ్రీపవిత్ర రెడ్డి గారు మాట్లాడుతూ కార్మికులందరూ ఎల్లప్పుడు ఇలానే ఐక్యమత్యంగా ఉండాలని. శ్రామికుల భాగస్వామ్యం లేని అభివృద్ధి లేదు, కార్మికులకు ఏ అవసరం ఉన్నా ఎమ్మెల్యే గారు తప్పక సహాయం చేస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాపుగునేరి సర్పంచ్ స్వప్న, అంకయ్య, మునిరామయ్య, అధ్యక్షులు మోహన్ గౌడ్,మురళి సెక్రెటరీ, ట్రెజరీ సుబ్బారావు, మాధవ రెడ్డి, పురుషోత్తం, హుస్సేన్, సూరిబాబు, నరసయ్య, మోహన్ తదతరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment