కార్మికుల పక్షపాతి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి
మిద్దెల హరి
01-05 -2022 మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఉదయం 10 గంటలకు శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి నందు మిద్దెల హరి యువసేన ఆధ్వర్యంలో ఆసుపత్రి నందు పని చేసే సిబ్బందికి, కార్మికులకు నూతన వస్త్రములను పంపిణీ చేసే కార్యక్రమాన్నికీ ముఖ్యఅతిథిగా మిద్దెల హరి గారు విచ్చేసి ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ సతీష్ గారిని , డాక్టర్ శివాజీ గారిని మరియు స్టాఫ్ నర్స్, కార్మికులను దుశ్శాలువ తో సన్మానించడం తో *పాటు నూతన* వస్త్ర ములను పంపిణీ చేయడం జరిగింది
ఈ సందర్భంగా మిద్దెల హరి *గారు మాట్లాడుతూ కార్మికుల పక్షపాతి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు , అంతేకాకుండా అధికారంలోకి వచ్చినా వెంటనే పారిశుద్ధ్య కార్మికులకు 5000 రూపాయలు పెంచిన ఘనత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది, అంతే కాకుండా సమాజంలో పనిచేసే చేనేత కార్మికులకు సంవత్సరానికి 25,000 రూపాయలు, నాయి బ్రాహ్మణులకు 10,000 రూపాయలు, ఆటో నడిపే కార్మికులకు 10,000, టైలర్ కార్మికులకు 10,000 , వైయస్సార్ చేయూత 18750,ఇలాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత భారతదేశంలో మన జగనన్నకు మాత్రమే సాధ్యమవుతుందని నిరూపించారు, అంతే కాకుండా మహిళలందరూ తమ సొంత కాళ్లపై నిలబడాలని ప్రతి ఒక్కరికి రుణాలు ఇప్పించారు అని తెలిపారు
ఈ కార్యక్రమంలో.. వై ఎస్ ఆర్ సి పి మాజీ పట్టణ అధ్యక్షులు కొట్టేటి.మధుశేఖర్, మరియు హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు సురేంద్ర గారు,మాజీ కౌన్సిలర్ జయదేవన్.గిరి, ఎత్తి రాజులు, మొద్దు మణి,బండి రమేష్, దావలగిరి, ఇసుక మట్ల బాలా , గంజి వెంకటేష్, ప్రభాకర్, నున్న సుధా, చల్ల సుధాకర్,వెంకటేష్,బాబు, జగ్గు, ధన,సాయి, శివ, సూరి, రవి,మిద్దెల హరి యువసేన సభ్యులు, మరియు అభిమానులు పాల్గొన్నారు .....
No comments:
Post a Comment