రాహు కేతు సర్ప దోష నివారణ కు : శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు సుధాకర్ రావు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు కేతు సర్ప దోష నివారణ కు కుటుంబ సభ్యులందరితో కలిసి విచ్చేసిన కోరుట్ల శాసనసభ్యులు మరియు టిటిడి బోర్డు మెంబర్ శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు ఎక్స్ ఎమ్మెల్సీ సుధాకర్ రావు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అధ్యక్షులు శ్రీ అంజూరు శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి స్వయంగా పూజా కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షించిన తదనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం చేయించి వారికి తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే వారికి వేదపండితులు చేత వేదమంత్రాలతో శాలువాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఎసి మల్లికార్జున్ గారు పాల్గొన్నారు
No comments:
Post a Comment