శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యన్నదానానికి రూ. 51000/- లు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యన్నదానానికి వెంకటగిరి విలేజ్ అండ్ పోస్ట్, బండారుపల్లి మండలం నకు చెందిన శ్రీధర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తి దేవస్థానం నందు నిత్య అన్నదాన పథకమునకు రూ. 51000/- లు శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం ధర్మాకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు బుల్లెట్ జయశ్యామ్ పాల్గొన్నారు వారికి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గారు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు.
No comments:
Post a Comment