రంజాన్ పండుగ సందర్భంగా రష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం పేద ముస్లిం మహిళలకు చీరలను పంపిణీ
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్ పేట పండ్ల మిట్ట అక్సా మసీదు వద్ద రంజాన్ పండుగ సందర్భంగా రష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం పేద ముస్లిం మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం గారు మాట్లాడుతూ రంజాన్ మాసం మొత్తం ఉపవాసాలతో ఉంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు చేసుకునే ఈ పండుగ చాలా సంతోషంగా జరుపుకోవాలని ఆ అల్లా చెప్పిన విధంగా మనం సంపాదించిన దానిలో కొంత పేదవారికి ఉపయోగించాలి ఎటువంటి ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటానని తెలిపారు మసీదు వద్ద ఉన్న ముస్లిం పెద్దలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట షేక్ సాలార్, షేక్ అప్సర్, న్యాయవాది షేక్ అబీద్, మిన్నల్ రవి, కంఠా ఉదయ్ కుమార్ సుధాకర్ రెడ్డి, మణి పాల్గొన్నారు.
No comments:
Post a Comment