హక్కులపై అవగహన కల్పించిన న్యాయవాదులు,పారా లీగల్ వాలంటరీలు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, April 13, 2022

హక్కులపై అవగహన కల్పించిన న్యాయవాదులు,పారా లీగల్ వాలంటరీలు

 షెడ్యూల్ తెగలు, మరియు వారి హక్కులపై అవగహన కల్పించిన న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీలు   


స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :

న్యాయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కోర్టు వారి ఆదేశాల మేరకు ఆజాది కా అమ్రిత్ మహోత్సవ లో భాగవుగా డోర్ టు డోర్ క్యాంపు శ్రీకాళహస్తి రురల్ మండలంలో ఏప్రిల్ 12 వ తేదీ ఒబులాయపల్లి ,కలవగుంట ఎస్ టి కాలనీ లో 813 వ తేదీ గుండ్లపల్లి,కాలంపల్లి   ఎస్ టి కాలనీ లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ  కార్యక్రమములో స్టేట్ లీగల్ సర్వీస్ అధారిటీ మెంబెర్ , పారా లీగల్ వాలంటరీ లు పాల్గొన్నారు,


సమస్యలపై ఊరు ప్రజలను అడిగి తెలుసుకొన్నారు. ఒబులాయపల్లి ,కలవగుంట,గుండ్లపల్లి,కాలంపల్లి  ఎస్ టి కాలనీ డ్రైనేజీ,  మంచినీరు సమస్య .....మొదలైన తెలిపారు , అనంతరం సమస్యలని గౌరవ శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి ద్వారా సంబంధిత అధికారులకు సమస్యలను తెలుపుతాము అని అన్నారు అందించారు. 


స్టేట్ లీగల్ సర్వీస్ అధారిటీ మెంబెర్ మాట్లాడుతూ... ఒబులాయపల్లి ,కలవగుంట,గుండ్లపల్లి,కాలంపల్లి  ఎస్ టి కాలనీ వాసులు సమస్యలు త్రాగునీరు,  డ్రైనేజీ సమస్యలు  తెలిపినారు. ఈ సమస్యలని గౌరవ శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి తెలుపుతాము అన్నారు. మరియు  షెడ్యూల్ తెగలు, మరియు వారి హక్కులపై అవగహన కల్పించారు. అనంతరం షెడ్యూల్ తెగలు,కులాలకు భూమిలేని వారికీ భూమి కల్పించు అవకాశం అందిస్తాము అన్నారు.  అలాగే గిరిజ సంక్షేమ,ప్రభుత్వం పథకాల,చట్టాల గురించి అవగాహన కల్పించారు.అలాగే కోవిడ్ అధికముగా వునందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని,  మీ ఊరి లో ఏ సమస్య వున్నా మాకు తెలపండి అన్నారు. అలాగే న్యాయ సలహాలకు 15100 ఫోన్ నెంబర్ గాని తెలియజేయవలసిందిగా కోరారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad