రాహు కేతు సర్ప దోష నివారణకై విచ్చేసిన శ్రీ సిటీ డైరెక్టర్ శ్రీ రవి చెన్నారెడ్డి దంపతులకు అంజూరు శ్రీనివాసులు ఆహ్వానం
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు కేతు సర్ప దోష నివారణకై విచ్చేసిన శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రవి చెన్నారెడ్డి దంపతులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల పాలకమండలి అధ్యక్షులు శ్రీ అంజూరు శ్రీనివాసులు మరియు పాలక మండలి సభ్యులు పెద్దిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి వారికి 5వేల రూపాయల రాహు కేతు దోషనివారణ పూజానంతరం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామిఅమ్మవార్ల కృపాకటాక్షాలతో పాటూ తీర్థప్రసాదాలు అందజేశారు. తదనంతరం వేదపండితుల చేత వారికి ఆశీర్వచనాలు చేయించి కండువాలు కప్పి శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందచేశారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవార్ల దర్శనం ఎంతో సంతోషదాయకం అని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అభివృద్ధిలో మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసి
No comments:
Post a Comment