శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం లోని అన్నదానానికి లక్ష రూపాయలువిరాళం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, April 15, 2022

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం లోని అన్నదానానికి లక్ష రూపాయలువిరాళం


శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం లోని అన్నదానానికి లక్ష రూపాయలువిరాళం అందించిన శ్రీకాళహస్తి వాస్తవ్యులు.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఈరోజు శ్రీ కాళహస్తీశ్వర ఆలయం లోని నిత్య అన్నదాన పథకానికి లక్ష రూపాయలవిరాళం అందించిన . లక్ష్మీనారాయణ మంజుల దంపతులుశ్రీకాళహస్తి వాస్తవ్యులు నిత్య అన్నదాన పథకానికి లక్ష రూపాయలు విరాళంగా అందించారు ఈ విరాళాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం  పాలక  మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు కి అందజేశారు.  వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు ఆదేశాల మేరకు ఆలయ అధికారులు దగ్గరుండి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు . ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పాలక మండలి సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad