"ఆరోగ్యానికి భరోసా - ప్రగతికి హామీ"
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళ ఉంది చిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.
శ్రీకాళహస్తి పట్టణం,టూరిస్ట్ బస్ స్టాండ్ లో ఉన్న శివసదన్ నందు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,కరోణ సమయంలో డాక్టర్లు చేసిన సేవలను కొనియాడారు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని డాక్టర్లు అందజేస్తున్న వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజురు తారక శ్రీనివాసులు,బోర్డ్ సభ్యులు,పట్టణ వైఎస్సార్ సీపీ నాయకులు,జిల్లా వైద్యాధికారి డాక్టర్ డి.ఆర్. యు. శ్రీహరి మరియు కమిషనరు బి. బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment