స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
ఈరోజు కెవిబి పురం మండలం లోని అంజూరు, కాలంగి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పిళ్ళారి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు దుర్గాప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి అమరావతి గారి ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల లో పదో తరగతి చదువుతున్న టువంటి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందించడం జరిగింది.
ఈ సందర్భంగా...... ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు శ్రీమతి అమరావతి గారిని పూలమాలతో సన్మానించారు ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు దుర్గా ప్రసాద్ గారు సేవలను ప్రశంసిస్తూ వారి కుమార్తె అమరావతి గారిని తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకు వెళుతున్నందుకు అభినందించారు
No comments:
Post a Comment