శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యన్నదానానికి రూ 50000 /- - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, April 13, 2022

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యన్నదానానికి రూ 50000 /-

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యన్నదానం

స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి : 

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యన్నదానానికి పెళ్లకూరు మండలం, జీలపాటు గ్రామానికి చెందిన మునెమ్మ  రూ. 50000 లు అన్నదానం గాను శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం ధర్మాకర్తల మండలి అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు మరియు పాలకమండలి సభ్యులు బుల్లెట్ జయశ్యామ్ చేతుల మీదుగా అందజేశారు. తదనంతరం వారికి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గారు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad