తిరుపతి శ్రీకాళహస్తి మార్గంలోని సీతారామ పేట వద్ద లారీ కారు ఢీ ...కారులో ఇరుక్కున్న కారు డ్రైవర్ బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు..
ఏర్పేడు ముందు సీతారాం పేట దగ్గర శ్రీకాళహస్తి నుండి వస్తున్న ఎతీయోస్ కార్ ఓవర్ టేక్ చెయ్యబోయి తిరుపతి నుండి ఎదురుగా వస్తున్న లారీ ని ఢీ కొట్టారు..
సీతారామ పేట వద్ద కారు ప్రమాదంలో గాయపడ్డ కొండయ్య అనే వ్యక్తి కూడా తిరుపతి రూయాలో మృతి చెందారు ఈ ప్రమాదంలో ఆలుమగలు ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి మృతదేహం తిరుపతి రుయా ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతం ఉంది. డ్రైవర్ను చికిత్స పొందుతున్నాడు.ఈ విషయం చెప్పడానికి చింతిస్తున్నాను
ఏర్పేడు సమీపములో సీతారాంపేట వద్ద ప్రమాదం తో ట్రాఫిక్ జామ్
No comments:
Post a Comment