దేవుడి ఆశీర్వాదం తో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరిన మహిళలు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ గుడి ప్రాంగణం లో శ్రీచక్రశ్వర సమైక్య గ్రూప్ మహిళలు మరియు 14వ వార్డు మాజీ కౌన్సిలర్ కంఠ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి దేవస్థాన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు కు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మరియు 14వ వార్డు మాజీ కౌన్సిలర్ కంఠ ఉదయ్ కుమార్, మునిసిపల్ డ్వాక్రా సి ఎం ఎం ప్రసాద్, సి ఓ అమ్మాజీ , ఆర్ పి సత్యవాణి, మరియు వైసీపీ నాయకులు , మహిళలు పాల్గొన్నారు .
అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ.... ఆ స్వామివారి ఆశీర్వాదంతో స్వామి అమ్మవారికి సేవ చేసే భాగ్యం నాకు తగ్గడం, అలాగే శ్రీకాళహస్తి లోని మా స్నేహితులు మరియు మహిళల సహకారంతో ఈ అవకాశం తగ్గిందని, ఎల్లవేళలా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు
No comments:
Post a Comment