శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అన్నదానానికి 50000రూపాయలువిరాళం. మరియు వజ్ర కిరీటం - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Wednesday, April 6, 2022

demo-image

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అన్నదానానికి 50000రూపాయలువిరాళం. మరియు వజ్ర కిరీటం

poornam%20copy

 శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం లోని అన్నదానానికి  50000రూపాయలువిరాళం. మరియు వజ్ర కిరీటంఅందించిన హైదరాబాద్ వాస్తవ్యులు.

WhatsApp%20Image%202022-04-05%20at%207.48.43%20AM

WhatsApp%20Image%202022-04-05%20at%207.45.50%20AM

స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఈరోజు శ్రీ కాళహస్తీశ్వర ఆలయం లోని నిత్య అన్నదాన పథకానికి 50000 రూపాయలువిరాళం మరియు 1.50 లక్షల విలువచేసే వజ్రకిరీటంఅందించిన K. కార్తీక్ రెడ్డి. ఈ విరాళాన్ని యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ లోకేష్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు బియ్యపుమధుసూదన్ రెడ్డి , మరియు మంత్రివర్యులు కన్నబాబు సమక్షంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు కు అందజేశారు.వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు ఆదేశాల మేరకు ఆలయఅధికారులు దగ్గరుండి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు . ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి, మంత్రివర్యులు కన్నబాబు, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ లోకేష్ యాదవ్, ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, దేవస్థానం పాలకమండలి చైర్మన్ మంజూరు శ్రీనివాసులు పాలకమండలి సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages