పసుపులేటి హరిప్రసాద్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు : కొట్టేసాయి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, April 21, 2022

పసుపులేటి హరిప్రసాద్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు : కొట్టేసాయి

 శ్రీకాళహస్తి జనసేన పార్టీ నాయకులు* జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం  






 స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:  

 ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శులు కొట్టేసాయి,జై ప్రకాష్ మాట్లాడుతూ పసుపులేటి హరి ప్రసాద్ గారు ఇలాంటి  పుట్టినరోజులు మరెన్నో  జరుపుకోవాలని శ్రీకాళహస్తీశ్వరుని ఆశీర్వాదాలు ఆయనకి ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో *జనసేన నాయకులు మాధవ్ మహేష్, ఈర్ల చిరంజీవి, లీలధర్, ఢిల్లీ బాబు,వంశీ రాఘవ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad