అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన యువతరం సేవా సమితి సభ్యులు - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Thursday, April 7, 2022

demo-image

అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన యువతరం సేవా సమితి సభ్యులు

poornam%20copy

 ఈరోజు శ్రీకాళహస్తిలో అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన యువతరం సేవా సమితి సభ్యులు

WhatsApp%20Image%202022-04-07%20at%204.05.41%20PM%20(1)

WhatsApp%20Image%202022-04-07%20at%204.05.41%20PM

స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :

శ్రీకాళహస్తిలో బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పార్వతి ( వయసు 40 సం.) అనే మహిళ అనారోగ్యం తో శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ లో చేరగా అకస్మారక స్థితిలో ఆమె మరణించింది , అనంతరం డాక్టర్ లు పరీక్షలు నిర్వహించి మరణించినట్లు నిర్ధారించారు. తరువాత 108 సిబంది సహకారంతో యువతరం సేవా సమితి వారికి సమాచారం ఇవ్వగా వారు ఈరోజు ఉదయం ఆనాద శవానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన యువతరం సేవా సమితి సభ్యులకు మరియు ఎస్ఎంఎస్  అంబులెన్స్ సర్వీస్ దిలీప్  భాషా గారు స్థానికులు ధన్యవాదాలు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages