శుభాకాంక్షలు తెలియజేసిన ఆకర్ష రెడ్డి,ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు.
ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి నూతన మంత్రివర్గ క్యాబినెట్ లో విద్యుత్,ఫారెస్ట్,ఎన్విరాన్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి శ్రీకాళహస్తి పట్టణం,AP సీడ్స్ వద్ద ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేసిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష రెడ్డి,ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు.ముందుగా శ్రీకాళహస్తి దేవస్థాన వేద పండితులచే ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను మంత్రి గారికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో వయ్యల కృష్ణారెడ్డి,గుమ్మడి బాలకృష్ణయ్య,లోకేష్ యాదవ్,పగడాల రాజు, నాని,సిరాజ్, సునీత సింగ్, మున్నా, జయశ్యామ్,మల్లికార్జున రెడ్డి,కంఠ ఉదయ్, ఫజల్,శేఖర్, ఫరీద్,సుబ్బరాయులు,ఆశ కిరణ్,ఋషేంద్ర మని,ఇంద్ర,దీపికా,జయాశ్రీ,మని, రవి మరియు పట్టణ మండల వైయస్ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment