నిరుపేద వికలాంగుడికి వీల్చైర్ అందించిన బాలాజీ వికలాంగుల సంఘం సభ్యులు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని స్వామి గుడి ప్రాంగణం లో చెర్లోపల్లి గ్రామానికి చెందిన నిరుపేద వికలాంగుల మురళి కి వీల్ చైర్ శ్రీబాలాజీ వికలాంగుల సంఘం శ్రీకాళహస్తి వారి చేతుల మీదుగా అందించాడు ఈ కార్యక్రమమునకు శ్రీ బాలాజీ వికలాంగుల సంఘం సభ్యులు శీను ,మురళి ,రమేష్ రెడ్డి ,వాసు ,రాజశేఖర్ గుప్తా, సూర్యనారాయణ, గురునాథం, దొరబాబు... మొదలైన వాళ్ళు పాల్గొన్నారు.
సంఘం సభ్యులు శ్రీను మాట్లాడుతూ.... మురళి అనే నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి, ఆయనకు రోజు కూడా గడవని పరిస్థితి ఉండగా మా సంఘం తరఫున వీల్ చైర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు అలాగే మా వికలాంగుల సంఘం తరఫున ఎ వికలాంగులకు ఏ అవసరం ఉన్న మా తోచినంత సహాయం అందిస్తానని తెలిపారు
No comments:
Post a Comment