గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారు ఎవరైనా రాచ గున్నేరిదగ్గర ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రంలో ఉచితముగా పరీక్షలు
ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో రాచ గున్నేరి లో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడమైనది Electro steel casting (LTD) coo సురేష్ కొం డే ల్ వాల్ మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారు ఎవరైనా రాచ గున్నేరిదగ్గర ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రంలో ఉచితముగా పరీక్షలు చేసి డాక్టర్లు మందులు ఇవ్వబడును అత్యవసర పరిస్థితిలో కూడా ఉచిత అంబులెన్స్ సదుపాయము కలదు ఫోన్ నెంబర్ 9959553466 అని మాట్లాడటం జరిగింది ఈ సమావేశంలో సీనియర్ జిఎం దొరై రాజ్ Pro అభిషేకం Cso నరేంద్ర బాబు డాక్టర్లు హరికృష్ణ ఎం బి బి ఎస్ శ్రీహరి ఎంబిబిఎస్ మరియు రాచ గున్నేరి సిందే పల్లి చటర్జీ నగర్ కోళ్ల ఫారం .చల్ల పాలెం మన సముద్రం గ్రామాల నుండి సుమారు రెండు వందల మంది పాల్గొనడం జరిగింది
No comments:
Post a Comment