CBR FOOD'S ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. స్థానిక ఎమ్మెల్యేలు, ఎం పి మరియు ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ మరియు విద్యుత్ శాఖ మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తిరుపతి ఎంపీ మద్దెల గురు మూర్తి ఎమ్మెల్సీ కె ఆర్ జె భరత్ కుమార్ మరియు జిల్లా zp చైర్పర్సన్ జి శ్రీనివాసులు తిరుపతి RDO కనక నరసారెడ్డి వైఎస్ఆర్సిపి యువ నాయకులు పుంగునూరు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి స్థానిక ఎంఆర్ పల్లి సర్కిల్ నందు ఏర్పాటుచేసిన CBR FOOD'S ఫుడ్స్ రాయలసీమ జోన్ హెడ్ ఆఫీస్ ను ప్రారంభించారు.. సి బి ఆర్ ఫుడ్స్ (రాయల్ చాలెంజ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ హెడ్ ఆఫీస్) ఆఫీస్ ను ప్రారంభించారు సందర్భంగా సంస్థ ఎండి
స్వామి రెడ్డి భరత్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వన్నెకుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పత్రిక విలేకరులకు తెలియజేశారు
No comments:
Post a Comment