శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల ప్రసాదాల సమర్పణకు నైవేద్య పాత్రలు వితరణ
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల ప్రసాదాల సమర్పణకు నైవేద్య పాత్రలను శ్రీకాళహస్తికి చెందిన దాత రిటైర్డ్ డిప్యూటీ తాసిల్దార్ రేణు గోపాల్ అందజేశారు. 5 కంచు నైవేద్య పాత్రలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో పెద్దిరాజు ల సమక్షంలో అందజేశారు. దాత ను చైర్మన్ అభినందించారు.ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు. బుల్లెట్ జయశ్యామ్, సాధనమున, కొండూరు సునీత, రమాప్రభ.మరియు ఆలయ అధికారులు వేద పండితులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment