శ్రీ కాళహస్తి దేవస్థానం అభివృద్ధికి విస్తృత చర్యలు: బియ్యపు మధుసూదన్ రెడ్డి
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి దేవస్థానం నందు నేడు పరిపాలనా భవనం లో దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో మొదటి పాలకమండలి సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది,ముఖ్య అతిధిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి సూచనలు సలహాలు కమిటీ సభ్యుల తో చర్చించడం జరిగింది, అనంతరం ఆలయ అభివృద్ధికి పాలకమండలి సభ్యులందరూ కలిసికట్టుగా కృషిచేసి దేవస్థానం అభివృద్ధి పరచాలని కోరారు.
ఈ సమావేశానికి ,EO పెద్దిరాజు, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment